పెద్దాపురం: రూ. 40కోట్లతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల

84చూసినవారు
సామర్లకోట - పెద్దాపురం మధ్య ఏలేరు ప్రాజెక్ట్ కార్యాలయం సమీపంలోని 5 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. శనివారం ఏలేరు కార్యాలయం ఆవరణలో విలేకరులతో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకొని సామర్లకోట వేమగిరి రోడ్డు వరకూ 4 లైన్ల రోడ్డు  మంజూరైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్