ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్ష ఆదివారం సామర్లకోటలోని రెండు పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా జరిగినట్లు సామర్లకోట ఎంఈవో శివరామకృష్ణయ్య చెప్పారు. రెండు పరీక్ష కేంద్రాలలో 337 మంది విద్యార్డులు హాజరు కాగా 39మంది విద్యార్డులు హాజరు కాలేనట్లు చెప్పారు. రాజశేఖర్, వెంకట్రావులు పరిశీలించారు. మీనా మాధురి, సాయి రామకృష్ణలు వ్యవహారించారు.