సామర్లకోటలో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
సామర్లకోటలో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సేవల అభినందనీయమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు. శనివారం సామర్లకోటలో ఏరియా హాస్పిటల్ వద్ద 86 వేల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణీ స్త్రీలకు ఈ షెడ్డు ఉపయోగపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్