పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం సామర్లకోట విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.పార్టీ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారు.