గొల్లప్రోలు: ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్

84చూసినవారు
గొల్లప్రోలు: ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
ఇటీవల దుర్గాడ రైల్వే ట్రాక్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన తొగరు దివ్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ పి. రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి వరుపుల సీతామహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మృతురాలి భర్త, అత్తమామలతో పాటు కూతురును అరెస్టు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్