కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా సత్యానందరావు

55చూసినవారు
కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా సత్యానందరావు
కాకినాడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గొల్లప్రోలుకి చెందిన, పిఠాపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ మాదేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు కె. సి. వేణుగోపాల్ నుండి ఉత్తర్వులు అందినట్లు తెలిపారు. నమ్మిన వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్