పిఠాపురం: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు

56చూసినవారు
పిఠాపురం: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు
పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పిఠాపురం పట్టణంలోని సోమవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రెగ్యులేషన్, ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించిన పోలీసులు వాహనదారులకు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్