పిఠాపురంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

65చూసినవారు
సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో మంగళవారం నాడు మాధవ స్వామి దేవాలయం వద్ద ఉన్న కోనేరు దగ్గర పారిశుధ్య పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ N. కనకరావు పలువురు మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్