ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్

63చూసినవారు
ఒడిశాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2. 0 ప్రారంభోత్సవ కార్యక్రమానికి తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అధికారులు రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఆవాస్ యోజన 2. 0 కింద 71, 424 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు కాగా 40, 810 ఇళ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆమె వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్