రాజమండ్రి: నిబంధనలు పాటించకుంటే చర్యలు

82చూసినవారు
రాజమండ్రి: నిబంధనలు పాటించకుంటే చర్యలు
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రులు, క్లినిక్స్, ల్యాబ్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకటేశ్వరావు హెచ్చరించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన పలుచోట్ల తనిఖీలు చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం నిభందనలు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లలో ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే హాస్పిటల్ యాజమాన్యం వారు తనిఖీ బృందానికి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్