రాజమండ్రి: కూటమి నాయకులు సమన్వయంతో పని చేయాలి

72చూసినవారు
రాజమండ్రి: కూటమి నాయకులు సమన్వయంతో పని చేయాలి
రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి సమీక్ష సమావేశం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగునీటి సంఘాలు, కోపరేటివ్ సొసైటీ ఎన్నికల పై సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్