రాజమండ్రి: రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించాలి

77చూసినవారు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ ఆదేశించాలని, పీడీయాక్ట్ అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడారు. గతంలో దళితుడు అయిన కత్తి మహేశ్ వివాదంగా మాట్లాడారని నగర బహిష్కరణ చేశారని 'దళితుడికి ఒక న్యాయం- అర్జీవికి ఒక న్యాయమా' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్