కడియం: 'అపర్ణ దేవి' అలంకరణలో అమ్మవారు

85చూసినవారు
కడియం: 'అపర్ణ దేవి' అలంకరణలో అమ్మవారు
కడియం మండలం కడియపులంక గ్రామంలోని శ్రీ హరి హర మహా క్షేత్రంలో కొలువైయున్న శ్రీ అపర్ణాదేవి 16వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నాల్గవ రోజు ఆదివారం 'అపర్ణ దేవి' అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్