రాజమండ్రి: పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి: సీపీఐ

84చూసినవారు
కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాలలో పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, గత ప్రభుత్వంలో మాజీ ఎంపీ భరత్ ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ నగర కమిటీ రాజమండ్రిలోని శిమహాచలం నగర్, హుక్కుంపేట ప్రాంతాలలో పర్యటించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారాయిని అన్నారు.

సంబంధిత పోస్ట్