కాకినాడ జిల్లా పర్యటన నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయం వద్ద శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్చాలను అందజేశారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు.