రాజానగరం: అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి

83చూసినవారు
రాజానగరం మండలంలోని కొత్త తుంగపాడులో అక్రమ మైనింగ్ వల్ల రైతుల పొలాలు, భూములు సర్వ నాశనం అయిపోతున్నాయని తూ. గో జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు యాళ్ల మాసరయ్య ఆరోపించారు. శనివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ పై స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్