రామచంద్రాపురంలో భారత బంద్ సంపూర్ణం

53చూసినవారు
రామచంద్రాపురంలో భారత బంద్ సంపూర్ణం
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత్ బంద్ ప్రకటించడంతో రామచంద్రపురంలో మాల మహానాడు ఆధ్వర్యంలో దళితులు బుధవారం ప్రశాంతంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది బూటకమని దళితులను వేరు చేయడమే ఎన్. డి. ఏ కూటమి లక్ష్యమని, వర్గీకరణ పేరు చెప్పి విడదీసి చివరకు రిజర్వేషన్లు రద్దు చేయడం కుట్ర అని అన్నారు.

సంబంధిత పోస్ట్