కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు

84చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తల మధ్యలో ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సోమవారం భారీ కేక్ ని కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను భారీ ఎత్తున గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి, మీకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్