బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మండల సమావేశం

62చూసినవారు
బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మండల సమావేశం
రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రూరల్ మండలం అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మండల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్ సాయిరాం నియోజకవర్గ హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఇంచార్జ్ హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం ఆగష్టు 13 నుంచి 15 వరకు హరిగర్ తిరంగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్