రామచంద్రపురం: హైందవ సభలో పాల్గొనాలని పోలిశెట్టికి ఆహ్వానం

53చూసినవారు
రామచంద్రపురం నియోజకవర్గజనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ను విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గురువారం కలిసారు. ఈ సందర్భంగా విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి మాట్లాడుతూ. మన స్వధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని పేర్కొన్నారు. శంఖారావం కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్