రామచంద్రాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు మందలిస్తే తప్పేంటి

73చూసినవారు
పార్టీ కార్యక్రమాల పట్ల తాను కొంత అలసత్వం వహించడంపై టెలి కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంలో తప్పేంటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. రామచంద్రాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ద్వారా 21 శాతం ఉన్న ఎమ్మెల్సీ అప్లికేషన్లు 41 శాతానికి పెరిగినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్