రామచంద్రాపురంలో అకాల వర్షం

2232చూసినవారు
రామచంద్రపురం నియోజవర్గంలో బుధవారం అకాల వర్షం రావడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములతో కూడిన జల్లులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జనజీవనం స్తంభించింది. చిరు వ్యాపారులు వస్తువుల నేత మునగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్