మామిడికుదురులో అధ్వాన స్థితిలో కొర్లగుంట రోడ్డు

66చూసినవారు
మామిడికుదురు జాతీయ రహదారి నుంచి కొర్లగుంట వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. అర కిలోమీటర్ మేర రోడ్డుపై పూర్తిగా గోతులు పడి ఆ గోతుల్లో వర్షం నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు జారిపోయి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలా కాలం నుంచి ఈ రోడ్డు ఇలానే ఉన్నా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రహదారిని అభివృద్ధి చేయాలని బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్