మలికిపురం మండలంలో అశ్లీల నృత్యాలు

55చూసినవారు
మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో సోమవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ డాన్సులను వీక్షించేందుకు భారీగా జనం తరలి వచ్చారు. సోషల్ మీడియాలో అశ్లీల నృత్యాల వీడియోలు హల్ చల్ చేశాయి. దీంతో స్పందించిన ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అశ్లీల నృత్యాలను నిలుపుదల చేయించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్