రాజోలు: గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

72చూసినవారు
రాజోలు: గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
గ్రామాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాజోలు మండల పరిషత్ ఏవో సత్యనారాయణ పేర్కొన్నారు. రాజోలు బాలుర ఉన్నత పాఠశాల నందు బుధవారం మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బందికి ఆరోగ్య సిబ్బందికి సుస్థిర అభివృద్ధిపై అవగాహన నిర్వహించారు. సుస్థిర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న తరగతులు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్