రాజోలు: డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఛైర్మన్ గా బుజ్జి

52చూసినవారు
రాజోలు నీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక మంగళవారం రాజోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద తహశీల్దార్ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగింది. ఛైర్మన్ గా శివకోడు గ్రామానికి చెందిన పినిశెట్టి బుజ్జి, వైస్ ఛైర్మన్ గా గొంది గ్రామానికి చెందిన నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్