కొత్తకొట్టాంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

72చూసినవారు
కొత్తకొట్టాంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కోటనందూరు మండలం కొత్తకొట్టాంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూటమి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బ్యాంకు ఉద్యోగి లగుడు జోగేశ్వరరావు తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్