78వ స్వాతంత్ర్య దినోత్సవమును పురస్కరించుకుని కాకినాడ జిల్లా, తుని వ్యవసాయ కమిటీ కార్యాలయము నందు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి రాఘవేంద్ర కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో కార్యాలయపు సూపర్ వైజర్లు కె వెంకన్న బాబు, పి శ్రీనివాసరావు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొని జాతీయ జెండాకు వందనము చేసినారు. తదుపరి స్వాతంత్య్ర ఉద్యమములో పాల్గొన్న జాతీయ నాయకులను స్మరించుకున్నారు.