రూ. ఆరు కోట్లతో తుని పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

85చూసినవారు
రూ. ఆరు కోట్లతో తుని పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ ప్రధాన నేతలతో శనివారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. ఆరు కోట్ల నిధులతో తుని పట్టణ అభివృద్ధికి బృహత్తర పథకాల సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా వరద బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్