వర్షాలు తగ్గుముఖం పడడంతో గురువారం తాండవ నది శాంతించి ఉద్ధృతి తగ్గింది. రిజర్వాయర్లో 377. 40 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు డీఈ పి. అనురాధ తెలిపారు. 367 క్యూసెక్కుల ఇన్ఫో ఉండగా, ఔట్స్లో 165 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేస్తున్నామన్నారు. తుని వద్ద భూమి, ముఠా ఆనకట్టల వద్ద వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టడంతో లోతట్టు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.