ముంపు ప్రాంత ప్రజలకు ప్రత్యేక కిట్లు అందించిన ఎమ్మెల్యే

83చూసినవారు
ముంపు ప్రాంత ప్రజలకు ప్రత్యేక కిట్లు అందించిన ఎమ్మెల్యే
కాకినాడ జిల్లా, తుని పట్టణ రెలిపేట ప్రాంతంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య మరోసారి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన నివాసాల్లో బాధితులందరికీ నిత్యవసర వస్తువుల కిట్లను అందించారు. ఈ సందర్భంగా త్వరలోనే రెల్లిపేట ప్రాంత ప్రజల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్