తుని: కోటనందూరులో అత్యధికం.... గండేపల్లిలో అత్యల్పం

84చూసినవారు
తుని: కోటనందూరులో అత్యధికం.... గండేపల్లిలో అత్యల్పం
కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గడిచిన 24 గంటల్లో 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం, గండేపల్లిలో అత్యల్పంగా 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్