చల్లపల్లి మండలంలో 98. 41 శాతం పింఛన్లు పంపిణీ

62చూసినవారు
చల్లపల్లి మండలంలో 98. 41 శాతం పింఛన్లు పంపిణీ
మండలంలో మొత్తంగా 98. 41 శాతం పంపిణీ పూర్తయింది. చల్లపల్లిలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాతే ఫించన్ల పంపిణీ ప్రారంభం కాగా, సర్వర్ సమస్యలు తలెత్తకుండా గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచీ ఫించన్ల పంపిణీని ఉద్యోగులు వేగవంతం చేశారు. చల్లపల్లిలో సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీపీ కోట విజయ రాధిక, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, టీడీపీ, జనసేన నేతలు ఫించన్లు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్