సాగర తీరాన అరుదైన సర్పం

85చూసినవారు
కోడూరు మండలం హంసలదీవి పవిత్ర సాగర తీరాన అరుదైన పాము మంగళవారం కనిపించింది. కృష్ణా నదికి భారీగా వరదలు రావడంతో విష సర్పాలు వరద నీటికి కొట్టుకు వస్తున్నాయి. అయితే సాగర సంగమ ప్రాంతంలో కనిపించిన సర్పం మనుషులకు ఎటువంటి హానికరం కాదని మత్స్యకారులు చెప్తున్నారు. సాధారణమైన పాములు ముందుకు పాకుతాయి. కానీ ఈపాము మాత్రం ప్రక్కకి పాకడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్