చల్లపల్లిలో అట్టహాసంగా ప్రజా సంకల్ప యాత్ర

60చూసినవారు
చల్లపల్లిలో అట్టహాసంగా ప్రజా సంకల్ప యాత్ర
ప్రజా సంకల్ప యాత్ర చల్లపల్లి మండలంలో అట్టహాసంగా సాగింది. టీడీపీ, బీజేపీ బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి డా. మండలి బుద్ధప్రసాద్లు తొలిసారిగా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో పార్టీ శ్రేణులు మంగళవారం రాత్రి ఘన స్వాగతం పలికాయి. చల్లపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, పార్టీనేతల ఆధ్వర్యంలో చల్లపల్లి నుంచీ బైక్ ర్యాలీ జరిగింది. అడుగడుగునా నేతలకు స్వాగతాలు పలికారు.

సంబంధిత పోస్ట్