కోడూరు: నీట మునిగిన పంట పొలాలు

58చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లి పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. కోడూరు మండలంలో పంట పొలాలు నీట మునిగి నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కోడూరు మండల పరిధిలోని హంసలదీవి, పాలకాయ తిప్ప, దింటిమేరక గ్రామాల సమీపంలోని వరినాట్లు నారుమడులో నీట మునగాయని, అవుట్ ఫాల్స్ లూయిస్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని రైతులు వాపోయారు.

సంబంధిత పోస్ట్