చిరువోలు లంక రోడ్డు మరమ్మతులు చేయించండి'

73చూసినవారు
మోపిదేవి నుంచి మోపిదేవి లంక, నాగాయతిప్ప, కోసురువారిపాలేం, మెళ్ళమర్తి లంక, ఉత్తర చిరువోలు లంక గ్రామాలకు వెళ్ళు ఆర్ అండ్ బి రహదారి మరమ్మతులు చేయించాలని శుక్రవారం గ్రామస్థులు కోరారు. మీ కోసం పిర్యాదు చేయగా కొద్ది దూరం మాత్రమే మరమ్మతులు చేసి వదిలేశారని దీనివలన వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్