జాతీయ అవార్డు అందుకున్న సర్పంచ్ కృష్ణకుమారి

85చూసినవారు
ప్లాస్టిక్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చల్లపల్లి గ్రామ పంచాయతీ పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగింది. చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి కేంద్ర మంత్రి చేతులమీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్