బండారు గూడెంలో అమిత్ షా చిత్రపటాలు దహనం చేశారు

60చూసినవారు
బండారు గూడెంలో అమిత్ షా చిత్రపటాలు దహనం చేశారు
బాపులపాడు మండలంలోని బండారుగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా చిత్రపటాలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ సభ్యుడు బర్రె లెనిన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ను అవమానించి వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్