బాపులపాడు: రక్తదాన శిబిరం

58చూసినవారు
బాపులపాడు: రక్తదాన శిబిరం
బాపులపాడు అంపాపురం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్లో బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ, ఏలూరు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ డీజిఎం కలపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రక్తాన్ని థలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తున్నందుకు సంతోషం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ ఏలూరు వారికి, రెడ్ క్రాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్