చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం పట్ల గన్నవరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం
గన్నవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రూ. 54 లక్షల జిపి నిధులతో కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను డంపింగ్ చేయడం కాకుండా జిందాల్ ఫ్యాక్టరీకి తరలించి విద్యుత్ ఉత్పాదనకు వినియోగించనున్నారు.