గన్నవరం: అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలి

53చూసినవారు
గన్నవరం: అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలి
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో గన్నవరం తీన్ మూర్తి చౌక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్