సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ ను పరామర్శించిన గన్నవరం ఎమ్మెల్యే

58చూసినవారు
సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ ను పరామర్శించిన గన్నవరం ఎమ్మెల్యే
పితృవియోగంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన సీనియర్ జర్నలిస్ట్, ఏపియుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. రాజశేఖర్ తండ్రి సూర్యనారాయణ గత నెలలో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ లోని రాజశేఖర్ స్వగృహనికి చేరుకున్న యార్లగడ్డ రాజశేఖర్ ను పరామర్శించి ఓదార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్