గన్నవరం: చెత్త డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

64చూసినవారు
గన్నవరంలో చిరకాలంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ సోమవారం శాశ్వత పరిష్కారం చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలోనే అధికారులను, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజలకు ఇబ్బందులను తొలగించారు. గత 10 ఏళ్లుగా చెత్త డంపింగ్ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. స్థానికులు చెత్త కారణంగా దుర్గంధం, దోమల తో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్