ప్రేమికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించుకున్నామని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ శుక్రవారం రాత్రి హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించారు ఇరు వర్గాల వారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఆడపిల్ల తల్లిదండ్రులు 10 రోజులు గడువు అడగడం ప్రేమికుడు దానికి నిరాకరించడంతో తను ప్రేమించిన అమ్మాయిని కారులో పంపించేస్తుండగా అడ్డుకున్న ప్రేమికుడిని పోలీసులు కొట్టారంటూ ధర్నాకు దిగారు.