ఉత్తమ ఎంపీడీవో గా ఈ సత్యకుమార్

70చూసినవారు
ఉత్తమ ఎంపీడీవో గా ఈ సత్యకుమార్
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో, డిపిఓ జెసి చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవో అవార్డును గన్నవరం ఎంపీడీవో ఈ సత్యకుమార్ అందుకున్నారు. మొత్తం ఉద్యోగ పర్వములో 11వసారి ఈ అవార్డు అందుకున్నారు. గన్నవరం మండలంలో ఎంపీడీవోగా ఉద్యోగం చేపట్టిన ఏడాదిలోనే వరుసగా రెండవసారి అవార్డు అందుకున్నారు. మొదటి అవార్డు ఈ ఏడాది జనవరి 26, 2024 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా అందుకోవటం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్