యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఎంతో దోహదం

77చూసినవారు
యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఎంతో దోహదం
ప్రజాస్వామ్య మూలాలను పటిష్టం చేయడంతో పాటు పార్లమెంటు పనితీరుపై విద్యార్థి లోకం మరింత అవగాహన కలిగి ఉండేందుకు యూత్ పార్లమెంట్ కార్యక్రమం వీలు కల్పిస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అభిప్రాయపడ్డారు. శనివారం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో 26వ యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్