స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

66చూసినవారు
స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. శనివారం గుడివాడలో ప్రసిద్ధి చెందిన జగన్నాధపురంలోని శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని ఎమ్మెల్యే రాము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా
గుడివాడలో రాష్ట్రంలో టిడిపి గెలవడంతో టిడిపి నేతలు మొక్కులు తీర్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్