జగ్గయ్యపేట: బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

68చూసినవారు
కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులను సోమవారం రాత్రి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరామర్శించారు. పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో బాలతొట్టి గోపాలరావు, నాగరాణి ల రెండేళ్ల కుమారుడు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన విషయం తెలుసుకుని మృతి చెందిన రెండేళ్ల బాబు భౌతికదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్