జగ్గయ్యపేట: ఘనంగా ప్రారంభమైన అమ్మవారి మండల దీక్ష

54చూసినవారు
జగ్గయ్యపేట: ఘనంగా ప్రారంభమైన అమ్మవారి మండల దీక్ష
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారి మండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు దీక్షను స్వీకరించిన అనంతరం భక్తులకు మాలాదారణ చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన పాకాల శివకుమారి దీక్షని స్వీకరించిన స్వాములకు ప్రసాదాలు చేయించి ఆలయ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్